- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మధ్యప్రదేశ్ ప్రమాద ఘటనలో 49కు చేరిన మృతుల సంఖ్య
by Sumithra |
X
దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 49కు చేరింది. తాజాగా నేడు మరో రెండు మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. సిద్ది జిల్లా పట్నా వద్ద మంగళవారం ప్రయాణీకులతో కూడిన బస్సు కాల్వలో పడింది. ఈ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
Advertisement
Next Story