ఢిల్లీ గెలుపు

by Shiva |   ( Updated:2021-05-02 12:02:52.0  )
ఢిల్లీ గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలోనే 167/3 పరుగులు చేసి విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 69(47) పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story

Most Viewed