- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేశ్‌కు వార్నర్ అదిరిపోయే గిఫ్ట్
by Jakkula Samataha |
X
దిశ, స్పోర్ట్స్: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఎంతోమంది అభిమానులు, సెలెబ్రిటీలు ఆయనకు బర్త్ డే విషెష్ తెలిపారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా శుభాకాంక్షలు తెలిపాడు.
లాక్‌డౌన్ సమయంలో వార్నర్ దంపతులు పలు తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియోలు చేయగా, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ పాట వైరల్‌గా మారింది. దీంతో ఆ పాటనే మరోసారి ట్విట్టర్‌లో పోస్టు చేసి మహేశ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో మహేశ్ అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.
Advertisement
Next Story