గులాబీ తోటలో గంజాయి వనాలు : దాసోజు శ్రవణ్

by  |
గులాబీ తోటలో గంజాయి వనాలు : దాసోజు శ్రవణ్
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ తోటలో గంజాయి వనాలు పెంచుతున్న పరిస్థితి కనబడుతుందని, డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. తెరాస ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడంలేదు అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయని, విచారణ జరిపించాలరన్నారు. గతంలో సినీ నటులపై పెద్ద ఎత్తున దాడులు చేసి తర్వాత నీరుగార్చారు, ఇప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.

Advertisement

Next Story