- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎస్కేపై అద్బుత విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్ (సి) డు ప్లెసిస్ (బి) చావ్లా 28, జానీ బెయిర్‌స్టో (బి) చాహర్ 0, మనీష్ పాండే (సి) కర్రన్ (బి) ఠాకూర్ 29, కేన్ విలియమ్‌సన్ (రన్ అవుట్) 9, ప్రియమ్ గర్గ్ 51 నాటౌట్, అభిషేక్ శర్మ (సి) ధోనీ (బి) చాహర్ 31, అబ్దుల్ సమద్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో) 164/5
వికెట్ల పతనం: 1-1, 2-47, 3-69, 4-69, 5-146
బౌలింగ్: దీపక్ చాహర్ (4-0-31-2), సామ్ కర్రన్ (3-0-37-0), శార్దుల్ ఠాకూర్ (4-0-32-1), డ్వేన్ బ్రావో (4-0-28-0), పియుష్ చావ్లా (3-0-20-1), రవీంద్ర జడేజా (2-0-16-0)
చెన్నై సూపర్ కింగ్స్
ఫాఫ్ డు ప్లెసిస్ (రన్ అవుట్) 22, షేన్ వాట్సన్ (బి) భువనేవ్వర్ కుమార్ 1, అంబటి రాయుడు (బి) నటరాజన్ 8, కేదార్ జాదవ్ (సి) వార్నర్ (బి) సమద్ 3, ఎంఎస్ ధోనీ 47 నాటౌట్, రవీంద్ర జడేజా (సి) సమద్ (బి) నటరాజన్ 50, సామ్ కర్రన్ 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో) 157/5
వికెట్ల పతనం: 1-4, 2-26, 3-36, 4-42, 5-114
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ (3.1-0-20-1), ఖలీల్ అహ్మద్ (3.5-0-34-0), నటరాజన్ (4-0-43-2), అభిషేక్ శర్మ (1-0-4-0), రషీద్ ఖాన్ (4-0-12-0), అబ్దుల్ సమద్ (4-0-41-1)
చాలా బంతులను నేను సరిగా కొట్టలేక పోయాను. మా బ్యాటింగ్ సమయానికి వికెట్ నెమ్మదించింది. బంతిని ఎంత బలంగా బాదినా ఔట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉండటంతో పరుగులు రాబట్టలేక పోయాము. వరుసగా మూడు మ్యాచ్‌లు మేం ఓడిపోయి చాలా కాలం అయ్యింది. ఈ ఓటమి నిజంగా బాధాకరం. బౌలింగ్‌లో కూడా కొన్ని తప్పిదాలు జరిగాయి. 16వ ఓవర్ తర్వాత మా బౌలింగ్ కాస్త కంట్రోల్‌లోకి వచ్చింది.
– ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్
చివరి ఓవర్ సమద్‌కు ఇవ్వడం సరైన నిర్ణయమే. నేను అతడికి తోడుంటా అని చెప్పాను. 19వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను పూర్తిగా చేతుల్లోకి తెచ్చుకుందామని అనుకున్నాము కానీ కుదరలేదు. యువకుడైనా సమద్ చివరి ఓవర్ బాగా వేశాడు. మా బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ రాణించడం శుభపరిణామం. ఈ మ్యాచ్ ద్వారా ఓపెనర్లు ఒత్తిడి తగ్గించుకొని ఆడవచ్చని అర్థం అయ్యింది.
– డేవిడ్ వార్నర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కెప్టెన్
ఈ రోజు నాకు చాలా ఆనందకరమైన రోజు. సీనియర్లతో డ్రెసింగ్ రూం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు పలు ఆవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. నా చిన్నతనం నుంచే అభిషేక్ శర్మతో కలసి ఆడుతున్నా. అందుకే మేం కలసి భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాము.
– ప్రియమ్ గర్గ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చాడు. దీంతో మిడిల్ ఓవర్లలో చెన్నై జట్టు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడింది.
- 2014 తర్వాత సీఎస్కే జట్టు ఐపీఎల్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే తొలిసారి.
- రవీంద్ర జడేజాకు ఐపీఎల్‌లో ఇదే తొలి అర్థ సెంచరీ
- ఐపీఎల్‌లో 50 పరుగుల పైగా భాగస్వామ్యం అందించిన తక్కువ వయసు జోడీ ప్రియమ్ గర్గ్-అభిషేక్ శర్మ
ఐపీఎల్ టేబుల్ పాయింట్స్
ముంబయి ఇండియన్స్ | 4 | 2 | 2 | 4 | 1.094 |
ఢిల్లీ క్యాపిటల్స్ | 3 | 2 | 1 | 4 | 0.483 |
కోల్‌కతా | 3 | 2 | 1 | 4 | 0.117 |
హైదరాబాద్ | 4 | 2 | 2 | 4 | -0.084 |
రాజస్థాన్ రాయల్స్ | 3 | 2 | 1 | 4 | -0.219 |
బెంగళూరు | 3 | 2 | 1 | 4 | -1.45 |
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | 4 | 1 | 3 | 2 | 0.521 |
చెన్నై సూపర్ కింగ్స్ | 4 | 1 | 3 | 2 | -0.719 |