- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానికి అవసరమయ్యే భవనాలపై CS కమిటీ మీట్..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాజధానికి అవసరమైన అసంపూర్తి భవనాల నిర్మాణంపై శుక్రవారం ఏపీ సీఎస్ కమిటీ సమావేశమైంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తొలుత అసంపూర్తి భవన నిర్మాణ నిధుల అంచనాపై ఈ కమిటీ సమీక్షించింది.
ఏఎంఆర్‌డీఏ అధికారులు నివేదించిన వివరాల మేరకు రూ.2,154కోట్లు అవసరమవుతాయని కమిటీ ఓ అంచనాకు వచ్చింది. నిధుల సమీకరణ కోసం బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీ కావాలని ఏఎంఆర్డీఏకు సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ ఆదేశించింది. దీనిపై మార్చి రెండో వారంలో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story