- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయం అభివృద్దికి పంటమార్పిడి అవసరం..
X
దిశ, వెబ్ డెస్క్ : భవిష్యత్తులో వ్యవసాయం అభివృద్ధి కి పంటలు మార్పిడి అవసరమని గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు అన్నారు. శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అగ్రికల్చర్ విద్యార్థులు మోతే మండలం హుసేనాబాద్ గ్రామంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ వ్యవసాయం విధానాలు స్థితిగతులు గురించి మరియు గ్రామ పంచాయితీ ప్రాంగణంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. ఈ సదస్సు లో గ్రామ సర్పంచ్ పద్మ ఆంధ్రరెడ్డి, కొమ్మ వెంకన్న, వీరయ్య,విద్యార్థులు సయ్యద్ ఆర్షద్,పి వినయ్ కుమార్,పి శివ కుమార్,ఎండి ఫయాజ్,రాజా, శ్రీనాథ్, చైతన్య,వెంకట్, సురేష్,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story