- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దండేపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు
X
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : అధికార పదవి దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై దండేపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ కళ్యాణం నరేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కాళేశ్వరం జోన్ ఇన్‌చార్జి డాక్టర్ తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన అధికారిక పదవిని దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడి పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చినందుకు నరేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల కిందటే నరేష్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దండేపల్లికి బదిలీ అయ్యారు. కొందరు స్థానికులు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
Read More..
Advertisement
Next Story