BREAKING: వనస్థలిపురం టిఫిన్ సెంటర్‌లో భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం

by Shiva |   ( Updated:2024-03-20 14:44:47.0  )
BREAKING: వనస్థలిపురం టిఫిన్ సెంటర్‌లో భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో భారీ పేలుడు సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్ అందురూ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటిక టిఫిన్ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది. అందులో పనిచేసే సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా, పేలుడు సంభవించిన సమయంలో టిఫిన్ సెంటర్‌లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story

Most Viewed