- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ.. క్లీనర్ దుర్మరణం

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా క్లీనర్ మృతిచెందిన దుర్ఘటన ములుగు మండలం వంటి మామిడు వద్ద ఇవాళ చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన పెంటేకుమార్ యాదవ్ లారీ క్లినర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాయపూర్ నుంచి హైదరాబాద్‌కు లోడ్‌తో వెళుతుండగా ములుగు శివారులోకి రాగానే డ్రైవర్ అతివేగంగా నడుపుతూ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్లీనర్ పెంటే కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Next Story