- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్‌లో దారుణం.. ఉరివేసుకుని తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్య
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలో శుక్రవారం ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యభర్తలతో పాటు కూతురు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా లక్ష్మీపురం వాసులుగా గుర్తించారు. ఆర్థిక సమస్యలు భరించలేక తల్లి, తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story