పాదచారులను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ బాడీలు (వీడియో)

by Mahesh |   ( Updated:2024-03-12 06:52:53.0  )
పాదచారులను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ బాడీలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న వారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్ - గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. దీంతో వారి బాడీలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడ్డాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed