- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి బారాత్ లో విషాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..
by Sumithra |
X
దిశ, మేడిపల్లి : పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని మోత్కరావుపేటలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన వన్నెల సంజయ్ (23) అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి మోత్కరావుపేట గ్రామంలోని తన మేనమామ కొడుకు పెండ్లి కాగా పెళ్లి బారాత్ నిర్వహించారు. బారాత్ లో డాన్స్ చేస్తూ గుండె నొప్పితో కుప్ప కూలిపోగా కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా పరీక్షించిన వైద్యులు సంజయ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సంజయ్ మృతితో కమ్మరిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story