- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు ఢీ కొని మహిళ కూలి మృతి..
by Sumithra |
X
దిశ, కొండపాక : కొండపాక మండల పరిధిలోని ఎల్ వీ ప్రసాద్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారి పై ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా కూలీ మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రహదారి డివైడర్ పనులు చేస్తున్న క్రమంలో దుబ్బాక డిపోకి చెందిన ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో మహిళా కూలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంకు చెందిన వంపుల లక్ష్మి గా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story