- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
by Shiva |

X
దిశ, సైదాపూర్ : కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాపూర్ మండల పరిధిలోని దుద్దెనపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అప్పాల లక్ష్మి (51) అనే మహిళ గత కొద్ది రోజులగా తీవ్రమైన కడుపు నొప్పి బాధపడుతోంది. ఈ క్రమంలోనే లక్ష్మి మంగళవారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి భర్త అప్పల గాలయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.
Next Story