- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలిని సుఖపెట్టాలని.. లెక్కకు మించి వయగ్రాలు వేసుకుని అంగం విరిగేలా సెక్స్..! వారం రోజులుగా..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎంజాయ్ చేయాలన్న మత్తులో కూరుకుపోయి ఎలా బిహేవ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. యువతతో పాటు వృద్ధులు కూడా ఆలోచన కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది శృంగారంలో రెచ్చి పోయేందుకు వయాగ్రా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. లిమిట్‌కు మించి వేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇటలీలోని గ్రోసెట్‌లోని ఓ ఆస్పత్రిలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వయాగ్రాలు మింగి తన భాగస్వామితో ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రి పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల జర్మన్ వ్యక్తి తన భాగస్వామితో ఎంజాయ్ చేయాలని అధిక మొత్తంలో వయాగ్రా టాబ్లెట్స్ మింగాడు. ఆ తర్వాత తన భాగస్వామితో 24 గంటలపాటు నాన్‌స్టాప్‌గా శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పురుషాంగంలో నొప్పి రావటంతో ఆసుపత్రికి వెళ్లాడు. అతనిని పరిశీలించిన వైద్యులు ఖంగుతిన్నారు. అతడి పురుషాంగం స్క్రోటమ్ నెక్రోసిస్‌కు కారణమైందని అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బాధిత వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయి వారం రోజులు గడిచినప్పటికీ ఏ మాత్రం మార్పు లేదని చెప్పారు. అంతేకాకుండా అతనికి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
- Tags
- sex
- Limbo skating