- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
by Shiva |
X
దిశ, కొల్చారం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలైన ఘటన కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాసాని భీములు, ఎర్ర సుధాకర్ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో పోతుంశెట్టిపల్లి రైతు వేదిక వద్దకు రాగానే బైక్ అదపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీములు, సుధాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిద్దరిని 108 అంబులెన్స్ లో మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story