ఆధార్ అప్డేట్ చేస్తామంటూ బంగారు గొలుసు చోరీ చేసిన దుండగులు

by Jakkula Mamatha |
ఆధార్ అప్డేట్ చేస్తామంటూ బంగారు గొలుసు చోరీ చేసిన దుండగులు
X

దిశ, బద్వేలు: మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఓ వృద్ధురాలిని నమ్మించి ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె బంగారు సరుడుతో ఉడాయించిన ఉదంతం వైఎస్ఆర్ జిల్లాలోని గోపవరంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఆధార్ కార్డు అప్డేట్ చేస్తాము, బియ్యం వస్తాయి, అంటూ ఆమెను నమ్మించడంతో వారిని నమ్మి ఇంట్లోకి రానించింది. ఫోటో తీసేందుకు బంగారు సరుడు పక్కకు తీసి పెట్టాలంటూ మాయమాటలు చెప్పారు. ఆధార్ కార్డు అడగడంతో ఆమె ఇంటి లోపలికి వెళ్ళారు. బాధితురాలు వచ్చే లోపే బంగారు సరుడుతో ఆ దుండగులు పరారయ్యారు.

Advertisement

Next Story

Most Viewed