- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నతల్లి అని కూడా చూడకుండా కొడుకు దారుణం
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. బంధాలను, బంధుత్వాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.కన్నతల్లి అని కూడా చూడకుండా కొడుకులే కసాయిగా మారి తల్లిదండ్రులను హత్య చేస్తున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కన్నతల్లినే కొడుకు దారుణంగా హతమార్చి, ఇంటి ముందున్న నీటి సంపులో పడేశాడు. ప్రస్తుతం ఈఘటన జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని కకొత్తపేట మండలం అమడవాకుల గ్రామానికి చెందిన శంకరమ్మ అనే వృద్ధురాలు గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో, నడవలేని స్థితిలో ఉంది. దీంతో తల్లిని భరించలేని కొడకు ఆమెను హత్య చేసి, ఇంటి ముందున్న సంపులో పడేశాడు. ఇక గ్రామస్థులందరూ శంకరమ్మ మృతదేహం సంపులో కనిపించేసరికి షాక్ అయ్యి, కొడుక్కు, కోడలుకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని శవపరీక్షనిమిత్తం ఆసుపత్రికి తరలించారు.