- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పికొండ బీచ్ లో బైక్ విన్యాసాలు చేసిన యువకుల అరెస్ట్
by Javid Pasha |
X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్టణం గాజువాక సమీపంలోని అప్పికొండ బీచ్ లో బైక్ తో ఫీట్లు చేస్తూ డ్రైవ్ చేసిన యువకులను పట్టుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో నిత్యం యువకులు మృత్యువాత పడుతుండడంతో పోలీసులు బైక్ రైడింగ్ లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో అప్పికొండ బీచ్ లో బైక్ లపై విన్యాసాలు చేస్తున్న శ్రీనగర్ కు చెందిన అవినాష్ , వర్మ, రోహిత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్యూక్ , పల్సర్ బైకులు సీజ్ చేశారు. రాష్ డ్రైవింగ్, రహదారులపై బైక్ విన్యాసాలు, స్టంట్స్ తో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సౌత్ ఏసీపీ త్రినాధ్ హెచ్చరించారు.
Advertisement
Next Story