- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి అదృశ్యం..
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: బోయిన్ పల్లి దిల్ కుష్ నగర్ కు చెందిన సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ (28) అనే వ్యక్తి అదృశ్యయ్యాడు. బోయిన్ పల్లి ఎస్.ఐ నాగేంద్ర బాబు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్ కుష్ నగర్ లో నివాసం ఉంటున్న సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ గత కొంత కాలంగా ఇంట్లో నే ఉంటూ సరదాగా జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే గత కొంత కాలంగా సయ్యద్ యాసిన్ అలీ హషిమ్ మాసికంగా వేరే ఆలోచనలో ఉంటూ రాత్రి సమయాల్లో ఇంటికి తిరిగి వస్తుండే వాడు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు . ఉదయం తన కుమారుడు లేడని గ్రహించిన తండ్రి అతని ఫోన్ కు పలుమార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది . తెలిసినవారిని స్నేహితులను ఆరాతీసిన ఫలితం లేకుండాపోయింది. దీంతో అనుమానం వచ్చిన తండ్రి బుధవారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.