- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం లారీ పల్టీ.. వ్యక్తి దుర్మరణం
మేడిపల్లి జాతీయ రహదారిపై ఘటన
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మేడిపల్లి (తూర్పు) మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాన్యం బస్తాల లోడ్ తో వెళ్తున్న లారీ పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సందీప్ క్యాబిన్ లో ఇరుక్కు పొగ లారీలో ప్రయాణిస్తున్న వ్యక్తి ధాన్యం బస్తాల కింద పడిపోయాడు. లారీ పల్టీ కొట్టినా సమయంలో ఎవరూ గమనించ లేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల నుంచి ఆర్మూర్ వైపు వరి ధాన్యంతో వెళుతున్న లారీ.. డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి పల్టి కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అదే లారీలో ప్రయాణిస్తున్న బియ్యల కుమార్ (32) అనే వ్యక్తి ఏమయ్యడో బుధవారం వరకు ఎవరికీ తెలియదు. అనుమానంతో ధాన్యం బస్తాలు తీయడంతో బియ్యాల కుమార్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.