- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య
by Aamani |
X
దిశ,మర్రిగూడ: పురుగుల మందు తాగి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని శివన్న గూడెం గ్రామానికి చెందిన సుంకరి గణేష్ 16 గుర్రంపోడు మండలం పిట్టల గూడెం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు వెళ్ళమని తండ్రి ఇంద్రయ్య మందలించగా మనస్తాపం చెంది పొలం దగ్గర ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story