- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. తండ్రి పక్కనే ఉన్నా..
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఎక్కడ చూసిన ఏదో ఒక మూల మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వావి వరుసలు మరిచి వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు కామాంధులు. తాజాగా ఓ కొడుకు అత్యంత దారుణంగా వ్యవహరించాడు. కన్న తల్లిపైనే బలవంతంగా అత్యాచారం చేసి అడ్డు వచ్చిన తండ్రిపై దాడి చేశాడు. ఈ పాశవిక ఘటన ఉత్తరఖండ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పౌరీ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉంటున్న దంపతులకు పంకజ్ అనే కొడుకు ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా పంకజ్‌కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తల్లి ఇంటి వద్దే ఉంటూ కొడుకు ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల 25న కుమారుడుకి భోజనం పెట్టేందుకు వెళ్లింది తల్లి. ఇదే అనువుగా పంకజ్ తన తల్లిపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెపై దాడి చేసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇక తండ్రి కూడా అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. కాగా.. ఈ విషయమై తల్లి తన కూతురుతో చెప్పుకోగా.. కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పంకజ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి : మగాళ్లు సెక్స్ కోసం ప్రేమను అడ్డుపెట్టుకుంటున్నారు: అను