- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళతో SI రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు దొరకడంతో..
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో అక్రమ సంబందాలు ఎక్కువైపోతున్నాయి. విలాసాలకు, శారీరక సుఖానికి అలవాటు పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. సాధారణ ప్రజలే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే.. సమాజంలో ఓ గౌరవమైన వృత్తిలో ఉన్నవారు కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోలీసు అధికారి సహజీవనం చేస్తూ భార్యకు అడ్డంగా దొరికాడు. దీంతో పోలీస్ భార్య తన భర్తను చావబాధింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో పోస్టల్ కాలనీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
గుంటూరుకు చెందిన వాసు ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతడికి 30 ఏళ్ల క్రితం వివాహం కాగా.. భార్య సామ్రాజం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఏవో మనస్పర్థల కారణంగా 2017 నుంచి ఈ దంపతులు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భర్త వాసు మౌనిక అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య ఆరోపించింది. ఆ మహిళ మోజులో పడి భర్త తనని దూరం పెడుతున్నాడని ఆమె మండిపడింది. ఈ మేరకు భర్త నెల్లూరులో కాపురం పెట్టాడని తెలుసుకుని కుటుంబసభ్యులతో కలిసి దాడి చేసింది. వేరే మహిళతో ఉండగా వాసుని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని చితక బాదింది. అయితే తన భర్త తనకు కావాలని.. తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంది భార్య సామ్రాజ్యం.