ఆడీ కారులో వచ్చి డ్రగ్స్ అమ్మకాలు

by Mahesh |
ఆడీ కారులో వచ్చి డ్రగ్స్ అమ్మకాలు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఆడీ కారులో వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి ఎమ్‌డిఎమ్ఏ డ్రగ్‌తో పాటు రెండు సెల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులు, 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. హిమాయత్ సాగర్ వద్ద డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అంది పోలీసులు దాడి చేశారు. నిందితున్ని పాతబస్తీకి చెందిన మహ్మద్ హబీబ్ అలీగా గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed