- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
by Shiva |
X
దిశ, జమ్మికుంట : పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ కొమరయ్య (47) పదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నాగంపేట గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత ఇనుప సామాను దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్న కొమురయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు గురవడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నరేందర్, కూతుళ్లు మౌనిక, స్పందన ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొమురయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ చిన్నికృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
Next Story