- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి
by Kalyani |
X
దిశ, పరిగి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం ఖుదావందపూర్ గ్రామానికి చెందిన ఈడిగి ఆంజనేయులు గౌడ్ (41) తన స్నేహితుడు సున్నాల ఆంజనేయులుతో కలిసి బైక్ పై పరిగి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని సమయంలో పరిగి షాద్ నగర్ రోడ్డులో నర్సయ్యగూడ గేటు వద్ద పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈడిగి ఆంజనేయులు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా తీవ్ర గాయాలైన ఈడిగి ఆంజనేయులు మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఈడిగి ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.
Advertisement
Next Story