- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మణిపూర్ లో మళ్లీ హింస.. 9 మంది మృతి !
by Javid Pasha |

X
ఇంఫాల్ : మణిపూర్ మంటలు ఆరడం లేదు. హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇంకో 15 మంది గాయపడగా.. దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈనేపథ్యంలో కర్ఫ్యూ అమలుచేస్తున్న సమయాన్ని మరింత పెంచారు. ఆంక్షలను మరింత కఠినతరం చేశారు.
Next Story