- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళాల్యాబ్ టెక్నీషియన్ అదృశ్యం..
by Kalyani |
X
దిశ, మేడిపల్లి: మహిళా ల్యాబ్ టెక్నీషియన్ అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పరిధి మరికల్ కు చెందిన కృష్ణవేణి(22), మేడిపల్లి మండల పరిధి బుద్ధనగర్ లో శ్రీనిధి హాస్టల్ లో ఉంటూ ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేస్తోంది. ఈ నెల 5వ తేదీన తన గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఆమె హాస్టల్ నుంచి బయలుదేరి వెళ్లింది.
కానీ ఆమె ఇంటికి చేరకపోవడంతో తన కుమార్తె కోసం వెంకటయ్య తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసినవారు డయల్ 100 కు గాని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గాని సమాచారం ఇవ్వాలని మేడిపల్లి ఎస్ఐ నరసింహ రావు తెలిపారు.
Advertisement
Next Story