- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Marijuana : గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు నమోదు
by Sridhar Babu |

X
దిశ, అల్వాల్ : గంజాయి సేవిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హస్మత్ పేట్ కు చెందిన ప్రవీన్ కుమార్, రాకేష్, నికిల్, రేవంత్ పాత నేరస్తులు. వీరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో అల్వాల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయించడంతో గంజాయి సేవించారని నిర్థారణ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, తాగినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ రాహుల్ దేవ్ కోరారు.
Next Story