- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
heart attack : డాన్స్ చేసిన వ్యక్తి గుండెపోటుతో మృతి
by Kalyani |
X
దిశ, పర్వతగిరి: మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఖదీర్ అనే వ్యక్తి అన్నారం షరీఫ్ లోని జెండా పండుగ సందర్భంగా బ్యాండ్ ముందు డాన్స్ చేశారు. ఐదు నిమిషాలు డాన్స్ చేసిన తర్వాత ఆయాసంతో పక్కకు వెళ్లి కూర్చొని గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు స్థానికులు స్థానిక డాక్టర్ ను సంప్రదించగా గుండెపోటుతో మరణించారని నిర్ధారణ చేశారని స్థానికులు తెలిపారు. ఖదిర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story