- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరూ చూస్తుండగానే స్నానం చేయమని ఫోర్స్ చేసిన భర్త... చేసేదేమిలేక ఆమె...
దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతున్న ఈ జనరేషన్ లో కొంతమంది వ్యక్తులు ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ ఉన్నారు. పిల్లలు పుట్టడంలేదని ఓ వ్యక్తి తన భార్యను వాటర్ ఫాల్ కింద స్నానం చేయాలని బలవంతం చేశాడు. అతనే కాదు... అతని కుటుంబ సభ్యులు కూడా ఫోర్స్ చేసి ఆమె చేత బలవంతంగా స్నానం చేయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... పూణెకు చెందిన ఓ వ్యక్తికి పెళ్లి అయ్యింది. పెళ్లై చాలా రోజులవుతున్నా సంతానం కలగడంలేదు. ఈ నేపథ్యంలో తన భార్యను రాయ్ గడ్ లోని ఓ వాటర్ ఫాల్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం తనకు మాంత్రికుడు చెప్పాడంటూ, పిల్లలు పుడుతారంటూ అక్కడ స్నానం చేయ్యు అంటూ తన భార్యను ఫోర్స్ చేశాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేసి ఆమె చేత బలవంతంగా అక్కడ అందరిముందే స్నానం చేయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి భర్తతోపాటు అతని కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.