- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి
by Kalyani |
X
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్ బుధవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. కానీ సాయంత్రం సమయంలో ఇంటిలోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. జూనియర్ సహాయకులు అరవింద్ కుమార్ మృతి విషయం తెలుసుకున్న టీజీటీఏ, టీజీఆర్ఏఎస్ సంఘం ఆధ్వర్యంలో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పరామర్శించి, రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్ , జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాష్ పాల్గొన్నారు.
Advertisement
Next Story