ఇంటలీజెన్స్ కానిస్టేబుల్ స్పాట్ డెడ్.. కారణమిదే..!

by Nagaya |   ( Updated:2023-01-30 07:33:54.0  )
ఇంటలీజెన్స్ కానిస్టేబుల్ స్పాట్ డెడ్.. కారణమిదే..!
X

దిశ, శేరిలింగంపల్లి : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం ఓ ఇంటలీజెన్స్ కానిస్టేబుల్ ప్రాణాన్ని బలిగొంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ ఎనాలటికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముఫీద్ సోమవారం ఉదయం చందానగర్ నుండి సీపీ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ముఫిద్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story