భర్త ఉండగానే పరాయి వ్యక్తితో మహిళ రాసలీలలు.. ఆ శబ్ధంతో పసిగట్టిన కొడుకులు

by samatah |   ( Updated:2023-01-06 05:23:32.0  )
భర్త ఉండగానే పరాయి వ్యక్తితో మహిళ రాసలీలలు.. ఆ శబ్ధంతో పసిగట్టిన కొడుకులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు అక్రమ సంబంధాలకు అడ్డు అదుపే లేకుండా పోతుంది. భర్త, కన్న పిల్లలు ఉండగానే పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు.

కాగా ఓడిస్సాలోని ఓ మహిళ(50)కు ఇద్దరు కుమారులు. అయితే ఆమె భర్తకు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో మహిళ పక్కింట్లో ఉంటున్న రాంబాబు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక తన కుమారులు బయటకు వెళ్లడంతోనే పక్కింట్లోకి వెళ్లి అతనితో ఏకాంతంగా గడిపేది మహిళ. ఇలా కొన్ని రోజుల పాటు వీరు సహజీవనం చేశారు. కానీ ఓ రోజు వారికి ఊహించని షాక్ తగిలింది. మహిళ కుమారులు తన తల్లి ఇంట్లో కనిపించడం లేదు అని వెతికారు. ఈ క్రమంలో పక్కింట్లో నుంచి మహిళ మాటలు వినిపించడంతో డోర్ పగలగొట్టి వారిని పట్టుకున్నారు. అనంతరం కాలనీవాసులు వారిద్దరికీ దేహశుద్ధీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed