- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Medical: ఘట్కేసర్‌లో ఘోరం.. ఇద్దరు సజీవదహనం
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medical) జిల్లా ఘట్కేసర్(Ghatkesar)లో ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఉప్పల్(Uppal) ప్రాంత వాసులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story