- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత నడిరోడ్డుపై దారుణంగా..!
దిశ, వెబ్‌డెస్క్: మహిళపై అత్యాచారాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా లాభం లేకుండా పోతోంది. నిత్యం వార్తల్లో అత్యాచారాలు, హత్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా, లక్నోలో మరో దారుణ ఘటన కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. లక్నోలోని విభూతిఖండ్‌కు చెందిన ఓ విద్యార్థి ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ ఆటో డ్రైవర్ ఆమెను అడ్డగించాడు. ఆ తర్వాత అతని స్నేహితుడితో కలిసి ఆ అమ్మాయిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో విద్యార్థిని ఎదురుతిరగడంతో తలపై కొట్టారు. దాంతో సృహ కోల్పోయిన అమ్మాయిని హుస్దియాలోని నడిరోడ్డుపై పడేశారు. బాధితురాలిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘనటాస్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు.
ఇవి కూడా చదవండి : కన్న కూతురిపై తండ్రి దారుణం.. 36 ఏళ్లుగా గదిలో బంధించి..