సూరారంలో అగ్ని ప్రమాదం.. ఫార్మసీ షాపు దగ్ధం

by Shiva |
సూరారంలో అగ్ని ప్రమాదం.. ఫార్మసీ షాపు దగ్ధం
X

దిశ, కుత్బుల్లాపూర్: ఓ ఫార్మసీ షాపు దగ్ధమైన ఘటన సూరారం ఎక్స్ రోడ్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాప్‌లో ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం‌లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా షాపు నిర్వాహకుడు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed