- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారీ, బైక్ ఢీ... ఇద్దరు యువకుల దుర్మరణం
by Shiva |
X
దిశ, చిన్నకోడూర్ : ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా రంగజంపల్లె శివారులోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాలు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. చిన్నకోడూరు మండలం మైలారం గ్రామానికి చెందిన జక్కుల రాజు(24) బూరుగు వెంకటేష్ (23) నర్సాపూర్ చౌరస్తా నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ బైక్ ను బలంగా ఢీకొట్టడంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేష్ గౌడ్ లారీ టైర్ల కింద పడడంతో వెంకటేష్ శరీరం గుర్తుపట్టలేని విధంగా మారింది. జక్కుల రాజుకు భార్య లావణ్య, సంవత్సరం బాబు ప్రణ్విక్ ఉన్నారు. వెంకటేష్ కు అమ్మ లచ్చవ్వ, నాన్న రాజయ్య ఉన్నారు.
Advertisement
Next Story