- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Online Dating Apps : ఆ చాటింగ్ అంతా జూఠా.. డేటింగ్ యాప్స్ కౌగిలిలో పడకండి!!
దిశ, రాచకొండ: డేటింగ్ యాప్స్‌తో డేంజర్ అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ డేటింగ్ యాప్స్ ఐటీ, విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజుకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. ఈ డేటింగ్ యాప్స్‌లో అందమైన యువతుల ఫోటోలు పెట్టి చాటింగ్ చేస్తుండడంతో యువకులు బోల్తా పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు.
చాటింగ్‌లో ముందు ప్రేమతో పలకరింపులు చేసి ఆ తర్వాత వైద్యం, ఇంట్లో వారికి బాలేదని, నగ్న వీడియో కాల్ చేసి ముగ్గులోకి దింపి ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి లక్షలు దోచేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇలా చేయడం వల్ల మోసగాళ్లు కొల్లగొట్టిన నగదును ఫ్రీజ్ చేయొచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు పెరుగుతుండటంతో పోలీసులు సామాజిక వేదికల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Read more : మార్చలేని వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే జీవితంలో సంతోషం.. కల్యాణ్ దేవ్ పోస్ట్