- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దద్దరిల్లిన విద్యుత్ సౌధ.. ఖైరతాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన 'ఛలో విద్యుత్ సౌధ' పిలుపు మేరకు శుక్రవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ-2022, ఆర్టిజన్ సమస్యలు ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్(1999-2004) అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో ఖైరతాబాద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల ధర్నాకు పలు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
Advertisement
Next Story