- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోచారంలో గంజాయి చాక్లెట్ల పట్టివేత...
by Sumithra |
X
దిశ, ఘట్కేసర్ : పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లై ఓవర్ వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు టీ స్టాల్ నిర్వాహకులను పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం అన్నోజిగూడ ఫ్లై ఓవర్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తున్న రామ్ నారాయణ్ షా, కిషోర్ కుమార్లు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో మంగళవారం టీ స్టాల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. టీ స్టాల్ నిర్వాకులు తాము గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు ఒప్పుకోవడంతో వెంటనే వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 1190 గ్రాముల 230 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story