- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళం వేసిన ఇంట్లో చోరీ..
by Aamani |
X
దిశ, మల్లాపూర్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజేశం ఇంటికి తాళం వేసి వరంగల్ కి వెళ్ళాడు. అదే అరసుగా తీసుకున్న దొంగలు ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లో చొరబడి బీరువాలో నుంచి పదివేల నగదును ఎత్తుకెళ్ళారు. సోమవారం రోజున వరంగల్ నుంచి తిరిగి తన ఇంటికి చేరుకున్న రాజేశం ఇంట్లో జరిగిన దొంగతనాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్సై కిరణ్ కుమార్ పోలీస్ సిబ్బంది క్లూస్ సేకరించారు. రాజేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Next Story