- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్యుమెంట్ రైటర్ దారుణ హత్య ..
X
దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని కత్తులతో నరికి హతమార్చారు. మృతున్ని వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) గా గుర్తించారు. మృతుడు గంగాధరలో డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story