- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలేరు రిజర్వాయర్ లో మహిళ మృతదేహం
by Sridhar Babu |
X
దిశ, కూసుమంచి : కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ లో మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పాలేరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు బత్తుల ఉప్పయ్య, పాలేరు జలాశయంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం నాయకన్ గూడెం సమీపంలో కనిపించినట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి మంచాల దామోదర్‌కు సమాచారం ఇవ్వగా జలాశయం వద్దకు వెళ్లి చూడగా గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. బత్తుల ఉప్పయ్య తోటి మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. నాయకన్ గూడెం పంచాయతీ సెక్రటరీ దామోదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూసుమంచి ఎస్ఐ నాగరాజు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story