- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..
by Sumithra |
X
దిశ, రామడుగు : రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన వంచ శ్రీకాంత్ (27) విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాంత్ తన ఇంటికి సిమెంటు పనులు చేస్తుండగా బాత్రూం పైన ఉన్న సిమెంటును ఊడ్చి వేసేందుకు పైకి ఎక్కడన్నారు. కాగా బాత్రూం పైన ఉన్న 33 కేవీ పవర్ లైన్ను గమనించక ఒకసారిగా పైకి లేచాడు. దీంతో విద్యుత్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి వంచ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకన్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story