రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి..

by Sumithra |
రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి..
X

దిశ, నవీపేట్ : గుర్తు తెలియని ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు జారి పడి వ్యక్తి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ వివరాల ప్రకారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నాయగావ్ కు చెందిన రుక్మాజీ మోహన్ నీలేశ్వర్ (33) గుర్తుతెలియని రైలులో నిజామాబాద్ నుండి మహారాష్ట్ర కు రైలులో వెళుతున్నాడు. నవీపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రాగానే ప్రమాదవశాత్తు కిందికి జారిపడి మృతి చెందాడని తెలిపారు.

Advertisement

Next Story