- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Crime News: హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానస్పదంగా మృతిచెందింది. బుధవారం(ఆగస్టు 24) స్నేహితుడితో కలిసి వైద్య విద్యార్థిని అక్షిత లాడ్జికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్ మెడికల్ కాలేజీలో అక్షిత పీజీ చదువుతోంది. ఆమె భర్త వరంగల్ పట్టణంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, స్నేహితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరుకు చెందిన మహేశ్ వర్మ హైదరాబాద్ నగరంలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.
48 ఏళ్ల ఆంటీతో 18 ఏళ్ల యువకుడి ఎఫైర్.. గమనించిన కూతురిపై అమానుషం
Next Story