- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
by Shiva |

X
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండకు చెందిన గజ్జెల శిరీష (30) ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story